నాలుగుకిలోల బంగారంతో అమ్మవారి అలంకరణ(వీడియో)

విశాఖ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాళ్లో భాగంగా అమ్మవారిని నాలుగు కిలోల బంగారం, రెండు కోట్ల రూపాయల కరెన్సీతో అలంకరించారు.

Share this Video

విశాఖపట్నం కురుపాం మార్కెట్ ప్రాంతంలో ఉన్న కన్యకాపరమేశ్వరీ ఆలయం వందేళ్ల చారిత్రక ఆలయం. యేటా ఈ ఆలయంలో అమ్మవారి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. 

Related Video