వేరే మహిళతో ఉండగా భార్యకు అడ్డంగా దొరికిపోయిన భర్త

విశాఖపట్నం - స్పా లో పరిచయం అయిన యువతికి అక్రమసంబంధం పెట్టుకున్న భర్త.. భార్యను కాదని.. ప్రియురాలితో పార్కులు, బీచ్లు, హోటల్స్‌లో ఎంజాయ్ చేస్తూ.. ఆమెకు విలువైన వస్తువులు బహుమతులుగా ఇచ్చాడు. భర్తపై అనుమానం వచ్చి ఫాలో చేయగా బండారం వెలుగులోకి వచ్చింది.

Share this Video

వేరే మహిళతో ఉండగా భార్యకు అడ్డంగా దొరికిపోయిన భర్త

Related Video