video news : ఈఆర్‌సి చైర్మన్ గా హైకోర్ట్‌ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీ సీవీ నాగార్జునరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్‌పర్సన్‌ గా రిటైర్డ్ హైకోర్ట్‌ న్యాయమూర్తి జస్టీస్‌ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్‌ శ్రీ విశ్వభూషన్‌ హరిచందన్‌ ఈ మేరకు జస్టీస్‌ సీవీ నాగార్జునరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Share this Video

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video