video news : YS Jaganకి వల్లభనేని వంశీ బాధితుడి వీడియో

వల్లభనేని వంశీ ysrcpలో చేరడం ఆ పార్టీ అనుచరుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. గన్నవరం నియోజకవర్గం, రామవరంపాడుకు చెందిన పాల్నేటి ఫణికుమార్ యాదవ్ ఏకంగా ఏపీ CM YS Jaganకే వంశీ అక్రమాలపై వీడియో పెట్టాడు. వంశీ ycpలో చేరితో ఆయన ఆగడాలకు అంతే ఉండదని, YS Jagan తమ బాధను అర్థం చేసుకోవాలని కోరాడు.

Share this Video

Related Video