video : నూజివీడు తుమ్మలవారి వీధిలో భారీ చోరీ

కృష్ణ జిల్లా, నూజివీడు తుమ్మలవారివీధిలో సోమవారం రాత్రి ఆయుర్వేద వైద్యుడు రమణయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. డాక్టరు కుటుంబ సభ్యులతో శ్రీశైలం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించిన దొంగలు ఇంట్లో చొరబడి 10లక్షల సొమ్ము అపహరించారు.

Share this Video

Related Video