video news : విజయవాడలో DSC అభ్యర్థుల ‘SGT ఆత్మఘోష’ నిరసన

విజయవాడ ఇబ్రహీంపట్నంలో SGT ఆత్మఘోష పేరుతో AP DSC 2018 సభ్యులు నిరసన చేపట్టారు. మెరిట్ లిస్ట్ ప్రకటించి 8 నెలలు పూర్తి అయినా భర్తీ ప్రక్రియ పూర్తికాలేదని ఇబ్రహీంపట్రం స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర ఆందోళన చేపట్టారు. సెలక్షన్ లిస్టును వెంటనే విడుదల చేయాలని, నియామక ప్రక్రియలను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

Share this Video

Related Video