వర్షా ని చూస్తూ అలా చేసేవాడు..నా ఉద్దేశం అది కాదు: Rajeev Kanakala Fun Speech

Share this Video

కానిస్టేబుల్ కనకం బిగ్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లో నటుడు రాజీవ్ కనకాల తన ప్రత్యేక శైలిలో చేసిన హాస్యభరిత ప్రసంగం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తన మాటలతో, టైమింగ్‌తో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.