Operation Sindoorను ముందుండి నడిపింది ఈమే.. ఎవరీ వ్యోమికా సింగ్?

Share this Video

Operation Sindoor: శత్రుదేశంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సాహసోపేతమైన ఆపరేషన్ సింధూరలో మహిళా పైలట్లు కీలకంగా వ్యవహరించారు. వీరిలో వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ఒకరు... ఈమె గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video