భార్యతో కలిసి గంగమ్మ జాతరలో మంచు మనోజ్ సందడి

Share this Video

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తులు వివిధ వేష ధారణల్లో గంగమ్మ ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలుగు సినీ హీరో మంచు మనోజ్ భార్యతో కలిసి గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video