జగన్ అరెస్ట్ ఖాయం.. ప్లాన్ అదే!

Share this Video

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం కేసు తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేస్తోంది. కీలక నేతల అరెస్టు తప్పదన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సైతం ఈ కేసులో నోటీసులు రావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. జగన్ ను అరెస్టు చేయవచ్చని గట్టిగా వాదనలు వినిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video