తిరుమలలో పెళ్లి చేసుకోవాలి అనుకొనేవారు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి

Share this Video

తెలుగు యువతీ యువకులకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఎలాంటి ఖర్చు లేకుండానే తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లిళ్లు చేయిస్తున్నారు. ఎవరైనా ఇలా పెళ్లిచేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? తిరుమల ఏడుకొండలపై కొలువైన వెంకటేశ్వరస్వామి దర్శనభాగ్యమే ఈ జీవితానికి చాలనుకునే భక్తులు చాలామంది ఉంటారు. అలాంటిది ఆ స్వామివారి సన్నిధిలోనే జీవిత భాగస్వామిని పెళ్ళాడే అవకాశం వస్తే.. అదీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెద్దగా ఖర్చు లేకుండానే జరిగితే.. ఆ జంట అదృష్టవంతులే. ఇలా శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని అనుకునేందుకు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? టిటిడి అందించే సేవలేమిటి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video