కూతురుతో కలిసి శ్రీవారి సేవలో సింగర్ స్మిత
తిరుమల శ్రీవారిని ప్రముఖ తెలుగు పాప్ గాయని స్మిత దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.