ఆదివాసీ బిడ్డలకు విద్యను అందిస్తున్న యువకులు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం  నీలంతోగు కాలువ పక్కన ఉండే గిరిజన గ్రామం అది . గుత్తి కొయ్యకు చెందిన 150 మంది జనాభా గల 35 కుటుంబాలు నివసిస్తున్నాయి . 

First Published Jun 1, 2023, 8:06 PM IST | Last Updated Jun 1, 2023, 8:06 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం  నీలంతోగు కాలువ పక్కన ఉండే గిరిజన గ్రామం అది . గుత్తి కొయ్యకు చెందిన 150 మంది జనాభా గల 35 కుటుంబాలు నివసిస్తున్నాయి . లాక్ డౌన్ అందరికి కష్టాలని ఇస్తే ఈ గిరిజనుల పిల్లలకు విద్యను అందించింది . ముగ్గురు యువకులు  ngo ల సహకారంతో ఏజెన్సీ ప్రాంతాలలో సహాయం అందించే భాగంలో ఆ గ్రామం వెళ్లిన వారికీ అక్కడి  సమస్యలు బాధను కలిగించినవి .   తాత్కాలికంగా వారి సాధక బాధలు తొలగించేకంటే విద్యను అందించి చైత్యన వంతం చేద్దాం అని వచ్చిన  ఆలోచనే  బీమ్ చిల్డ్రన్ హ్యాపినెస్ సెంటర్ .