గృహహింస చట్టంలోని ఈ విషయం మీకు తెలుసా?

సాధారణంగా కోడలు అత్త , మామ, భర్త  అలాగే వారి కుటుంబ సభ్యుల మీద వివిధ రకాల కేసులు పెడుతూ ఉంటారు .

First Published May 7, 2023, 7:03 PM IST | Last Updated May 7, 2023, 7:03 PM IST

సాధారణంగా కోడలు అత్త , మామ, భర్త  అలాగే వారి కుటుంబ సభ్యుల మీద వివిధ రకాల కేసులు పెడుతూ ఉంటారు . కోడలి వల్ల  అత్త కానీ , భర్త తోబుట్టువులను హింసకు గురైనప్పుడు  వాళ్ళు డివిసి చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు అనేది  dif law expert నాగేశ్వర్ రావు ఈ వీడియోలో వివరించారు చూడండి .