ఎక్స్ పార్టీ డిక్రీ అంటే ఏమిటి
మాములుగా సివిల్ కేసులలో కోర్ట్ లో కేసు ఫైల్ చేసినప్పుడు కోర్ట్ డైరెక్ట్ గా ఎవరిమీద అయితే కేసు వేశాడో అతనికి నోటీసులు పంపిస్తుంది .
మాములుగా సివిల్ కేసులలో కోర్ట్ లో కేసు ఫైల్ చేసినప్పుడు కోర్ట్ డైరెక్ట్ గా ఎవరిమీద అయితే కేసు వేశాడో అతనికి నోటీసులు పంపిస్తుంది . నోటీసు ఎన్ని విధాలుగా పంపిస్తుంది . ఆ నోటీసులు ఎం జరుగుతుంది అడ్వకేట్ నాగేశ్వర్ రావు Dil lwa expert ఇ వీడియోలో వివరించారు .