Warangal RTC Special Arrangements: సంక్రాంతి సందర్బంగా కిటకిట లాడిన బస్టాండ్ లు

Share this Video

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా, అలాగే మేడారం జాతరను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ చేపట్టిన ప్రత్యేక బస్సు ఏర్పాట్లపై వరంగల్ ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ విజయ భాను వివరించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేపట్టిన ఏర్పాట్లపై అయన మాట్లాడారు.

Related Video