TSRTC Strike: డిపోల దగ్గర ఉద్రిక్తత.. ఆర్టీసీ కార్మికుల అరెస్టు

ఆర్టీసీ కార్మికుల నిరసనతో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. విధుల్లోకి చేరతామని ప్రకటించిన కార్మికులు డిపోల వద్దకు తరలి వస్తున్నారు.

Share this Video

ఆర్టీసీ కార్మికుల నిరసనతో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి.విధుల్లోకి చేరతామని ప్రకటించిన కార్మికులు డిపోల వద్దకు తరలి వస్తున్నారు.అయితే వారిని విధుల్లో చేర్చుకునేందుకు ప్రభుత్వం నో చెప్పడంతో డిపోల వద్ద వారు నిరసనకు దిగుతున్నారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు.

Related Video