నిరుద్యోగులు హమాలీ పని చేయాలన్నందుకు నిరంజన్ రెడ్డి ఓయూలో ముక్కు నేలకు రాయాలి: బొడిగె శోభ డిమాండ్
కరీంనగర్ జిల్లా.....నిరుద్యోగులకి మంత్రి నిరంజన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి......
కరీంనగర్ జిల్లా.....నిరుద్యోగులకి మంత్రి నిరంజన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి......మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభఇంటికోక ఉద్యమం ఇస్తానని అన్న ముఖ్యమంత్రి మాటలని గుర్తుచేస్తే హమాలి పని చేయమంటవా?మొట్టమెదటగా కల్వకుంట్ల కుటుంబం వారు హమాలి పని చెయ్యాలి.నిరుద్యోగులని మంత్రి నిరంజన్ రెడ్డి అవమాన పరిచినాడు.ఓయూ గడ్డ దగ్గర పోయి ముక్కు నేలకి రాసి నిరుద్యోగులకి మంత్రి నిరంజన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.మంత్రిపదవి నుండి ముఖ్యమంత్రి భర్తరఫ్ చెయ్యాలని శోభవడిమాండ్.