జహంగీర్ డైరీ ఫామ్ లో పాలను అపరిశుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్
పాలను పిండుతూ సగం తాగి ఎంగిలి చేసిన గ్లాస్ లోని మిగిలిన పాలను బకెట్ లో పోసిన వ్యక్తి. అదే పాలలో గేదెలు నీటి తాగడం కోసం ఏర్పాటు చేసిన తొట్టిలోని అపరిశుభ్రమైన నీటిని పోసాడు .
పాలను పిండుతూ సగం తాగి ఎంగిలి చేసిన గ్లాస్ లోని మిగిలిన పాలను బకెట్ లో పోసిన వ్యక్తి. అదే పాలలో గేదెలు నీటి తాగడం కోసం ఏర్పాటు చేసిన తొట్టిలోని అపరిశుభ్రమైన నీటిని పోసాడు . డైరీ ఫామ్ పై నుంచి వీడియో తీసిన కొందరు వ్యక్తులు. దీనితో ఓనర్ మహ్మద్ సోహైల్ ను అదుపులోకి తీసుకున్న డబీర్ పుర పోలీసులు.