కొల్హాపూర్ ఆలయంలో సీఎం కేసీఆర్ కుటుంబం... మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేక పూజలు

కొల్హాపూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ(గురువారం) కుటుంబసమేతంగా మహారాష్ట్రలోని కోల్హాపూర్ లో వెలిసిన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కుటుంబం కొద్దిసేపటి క్రితమే ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దగ్గరుండి అమ్మవారి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం అమ్మవారికి చేపట్టే హారతి కార్యక్రమంలో కేసీఆర్ సతీసమేతంగా పాల్గొన్నారు. 
 
First Published Mar 24, 2022, 3:08 PM IST | Last Updated Mar 24, 2022, 3:08 PM IST