Asianet News TeluguAsianet News Telugu

chalo tankbund : ఆర్టీసీ కార్మిక జేఏసీ నేత రాజిరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ కార్మిక జేఏసీ నేత రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ ఉన్న బండిలో బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనలో భాగంగా రేపు చేపట్టనున్న మిలియన్ మార్చ్ కు అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేసారు. ఇప్పటికే ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.

First Published Nov 8, 2019, 5:34 PM IST | Last Updated Nov 8, 2019, 5:34 PM IST