video news : రాజీవ్ రహదారిపై ప్రమాదం, ఇద్దరు మృతి

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరు రాజీవ్ రహదారిపై లారీ, బైక్ ఢీ కొన్నాయి.

Share this Video

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరు రాజీవ్ రహదారిపై లారీ, బైక్ ఢీ కొన్నాయి.ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. వీరిని కరీంనగర్ కు చెందిన సాయి కిరణ్( 20 ) సాయి కృష్ణ( 22 ) గా గుర్తించారు. 

Related Video