Video: హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం... ఆర్టీసి ఉద్యోగి మృతి

హైదరాబాద్ లో ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ ఉద్యోగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. తమ సహచరుడి మరణవార్తపై సమాచారం అందుకున్న మిగతా ఆర్టీసి కార్మికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది

First Published Oct 31, 2019, 6:25 PM IST | Last Updated Oct 31, 2019, 6:25 PM IST

హైదరాబాద్ లో ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ ఉద్యోగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. తమ సహచరుడి మరణవార్తపై సమాచారం అందుకున్న మిగతా ఆర్టీసి కార్మికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది

Video Top Stories