
CM Revanth Reddy Speech: అందెశ్రీ సంతాప సభలో రేవంత్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్
ఉద్యమ కవులకు 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేసి, ఫ్యూచర్ సిటీలో ఇళ్లు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందెశ్రీ సంస్మరణ సభలో చేసిన ముఖ్య ప్రకటనలు, ఉద్యమ కవుల సేవలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసారు.