
Renu Desai Strong Comments: ఏంటి సుప్రీం కోర్ట్?నన్ను జైల్లో పెట్టినా పర్లేదు
వీధి కుక్కల సంరక్షణపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుక్కల వల్లే మరణాలు జరుగుతున్నాయంటూ విమర్శలు చేసే వారు, రోడ్డు ప్రమాదాల్లో ప్రతి రోజు జరుగుతున్న మానవ ప్రాణ నష్టాలపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. మూగజీవుల హక్కుల కోసం తాను నిరంతరం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేసారు.