
SIT investigation on KCR
హైదరాబాద్, తెలంగాణ: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈ రోజు SIT విచారణ ఎదుర్కొన్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా హైదరాబాద్ నంది నగర్‌లోని కేసీఆర్ నివాసం వద్ద భారీగా చేరుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలకు కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివాదం చేశారు.