Today Gold Rate:ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ ధరలు కొనాలా? వద్దా?

Share this Video

నిన్న ఒక్కరోజులోనే బంగారం ధరలు 5 వేల రూపాయలు పడిపోయాయి… అందరూ ఇదే సరైన టైం అనుకునేలోపే… ఈరోజు మార్కెట్ పూర్తిగా ట్విస్ట్ ఇచ్చింది. మళ్లీ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇది సాధారణ మార్పు కాదు… దీని వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. చివర్లో చెప్పే విషయం విన్నాక మీరు గోల్డ్ కొనాలా వద్దా అనేది డిసైడ్ అవుతారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video