Asianet News TeluguAsianet News Telugu

కాలువలో కొట్టుకొచ్చిన వృద్ధురాలు..అసలేం జరిగింది?

కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లిలో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది.

కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లిలో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. కాలువలో కొట్టుకొస్తున్న ముసలావిడను గమనించిన గ్రామస్థులు తాళ్లను విసిరి కాపాడారు. ఆమెను గట్టుదుద్దెనపల్లికి చెందిన రాజమ్మగా గుర్తించారు. హుజూరాబాద్​ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Video Top Stories