కరోనా తరువాత ఎట్టకేలకు మొదలైన నుమాయిష్ 2022

నుమాయిష్ రాష్ట్రంలోనేకాదు ,దేశ విదేశాలలో కూడా మంచి ప్రచురము పొందింది . 

First Published Mar 3, 2022, 2:24 PM IST | Last Updated Mar 3, 2022, 2:24 PM IST

నుమాయిష్ రాష్ట్రంలోనేకాదు ,దేశ విదేశాలలో కూడా మంచి ప్రచురము పొందింది . కరోనా కారణంగా గత రెండు సంవత్సరములుగా  నిర్వహించలేదు . ఎట్టకేలకు కరోనా ఉదృతి తగ్గడంతో మల్లి ప్రారంభమయింది . నుమాయిష్ 2022 మొదలవడంతో ప్రజలు  వ్యాపారస్తులు , ప్రజలు  సంతోషం ను వ్యక్తపరుస్తున్నారు .