Asianet News TeluguAsianet News Telugu

సాగర్ ఉప ఎన్నికలో విజయం ఖరారు: తెలంగాణ భవన్ లో సంబరాలు

సాగర్ లో నోముల భగత్ విజయం దాదాపుగా ఖాయంగా కనబడుతుంది. 

First Published May 2, 2021, 1:03 PM IST | Last Updated May 2, 2021, 1:03 PM IST

సాగర్ లో నోముల భగత్ విజయం దాదాపుగా ఖాయంగా కనబడుతుంది. దీనితో తెరాస పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లో సంబరాలు మిన్నంటాయి. టపాసులు కాలుస్తూ, డప్పులు కొడుతూ, మిఠాయిలు పంచుతూ ద్రేనులు సంబరాలు జరుపుకుంటున్నారు.