మునుగోడు ఓటర్ల చైతన్యం ... పోలింగ్ బూత్ ల వద్ద భారీ క్యూలైన్లు

నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 

Share this Video

నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకునేందుకు మునుగోడు ప్రజలు ఆసక్తి చూపిస్తుండటంతో పోలింగ్ కేంద్రాల వల్ల కోలాహలం నెలకొంది. ఇలా నాంపల్లి మండలంలోనే ఓ పోలింగ్ బూత్ వద్ద భారీ క్యూలైన్ వున్నా ఓటర్లు సమన్వయంతో వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. తోపులాటలకు, ఉద్రిక్తతలకు తావివ్వకుండా వ్యక్తిగతంగా సహనం ప్రదర్శిస్తూ ఓటర్లు క్యూలైన్లో నిలబడి తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video