ప్రశ్నిస్తే మీ ఇంటికి నీళ్లు రాకుండా చేస్తాం... భగీరథ నల్లాను తొలగిస్తున్న సిబ్బంది.

నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలంలోని పేరూరు గ్రామంలో మాజీ దేవస్థానం చైర్మన్ రాయనబోయిన రాలింగయ్య ఇంటి ముందున్న మిషన్ భగీరథ నల్లాను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలగిస్తున్న సిబ్బంది.

Chaitanya Kiran  | Updated: Mar 22, 2024, 5:16 PM IST

నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలంలోని పేరూరు గ్రామంలో మాజీ దేవస్థానం చైర్మన్ రాయనబోయిన రాలింగయ్య ఇంటి ముందున్న మిషన్ భగీరథ నల్లాను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలగిస్తున్న సిబ్బంది.

Video Top Stories