తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి 11వ వర్థంతి: నివాళులర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి 11వ వర్థంతి సందర్భంగా ఎల్బీ నగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు పూలమాల వేసి నివాళులర్పించారు.