KTR Comments: ఈ ముగ్గురు మంత్రులు పనిచేస్తుంది కమీషన్ల కోసమే

Share this Video

ఖమ్మం జిల్లాలో నిర్వహించిన నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచుల అభినందన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

Related Video