
KTR Strong Counter to Revanth Reddy: రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కేటిఆర్
రేవంత్ రెడ్డి కనిపిస్తే ఎడమ కాలి చెప్పు తీసుకొని తన్నాలి అనిపిస్తుంది.. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాంకేసీఆర్ నా తండ్రి.. ఆయన్ని అనరాని మాటలు అన్నందుకు రేవంత్ రెడ్డిపై నాకు గొంతు వరకు కోపం ఉంది అని ఘాటుగా మండిపడ్డారు కేటిఆర్.