అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన కేసీఆర్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు నంది నగర్ నివాసం నుండి బయలుదేరారు. పార్టీ శ్రేణులు, అభిమానులు కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.