KCR Video : ఈటెలను బస్సులో ఎక్కించుకున్న కేసీఆర్

సీఎం కేసీఆర్  వేములవాడ వెళుతూ మేడ్చల్ లో మంత్రి ఈటల రాజేందర్ కుటుంబాన్ని బస్ లో ఎక్కించుకొని వెళ్లారు.

First Published Dec 30, 2019, 4:15 PM IST | Last Updated Dec 30, 2019, 4:15 PM IST

సీఎం కేసీఆర్  వేములవాడ వెళుతూ మేడ్చల్ లో మంత్రి ఈటల రాజేందర్ కుటుంబాన్ని బస్ లో ఎక్కించుకొని వెళ్లారు. ఈటల కుమార్తె నీత దంపతులను కూడా తీసుకొని రావాలని కేసీఆర్ సూచించడంతో భార్య జమున, కూతురు నీత, అల్లుడు అనూప్ తో ఈటెల బస్సులో వెళ్లారు.