Kavitha Pressmeet: కేసీఆర్‌ సిట్ విచారణ పై స్పందించిన కవిత

Share this Video

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ విచారించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. రెండేళ్లయినా కేసు ముగింపుకు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత, దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు.

Related Video