యోగా దినోత్సవం: మంత్రి హరీష్ రావు ఆసనాలు అదుర్స్

తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు యోగాసనాలను వేసి చూపించాడు. 

Share this Video

తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు యోగాసనాలను వేసి చూపించాడు. సాధారంగానే ఆరోగ్యానికి పెద్దపీట వేసే హరీష్ రావు రోజు యోగా చేస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు అందరికి యోగా ఆవశ్యకతను తెలియజేస్తూ ఆయన ఆసనాలు వేశారు.

Related Video