రూఫ్ సోలార్ సిస్టమ్ కి పెరిగిన గిరాకీ

ఫ్రేయర్ ఎనర్జీ(Freyr Energy )సంస్థ  ముఖ్యంగా  రూఫ్ టాప్ సోలార్  సిస్టంని వినియోగదారులకు అందిస్తుంది. 

Share this Video

ఫ్రేయర్ ఎనర్జీ(Freyr Energy )సంస్థ ముఖ్యంగా రూఫ్ టాప్ సోలార్ సిస్టంని వినియోగదారులకు అందిస్తుంది. ఈ సంస్థ క్రియేటివ్ గ అలాగే డిఫరెంట్ టెక్నాలజీ ఉపయోగించి రూప్ టాప్స్ ను తయారుచేస్తారు. సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలక్ట్రిసిటీ బిల్స్ తగ్గించడం అలాగే మధ్యవర్తులు లేకుండా తక్కువ ధరలో సోలార్ సిస్టమ్ ను అందించటం . సబ్సిడీ గురుంచి EMI గురించి,అలాగే ఎలా సోలార్ సిస్టం మనం పెట్టుకోవాలి అనే విషయాలు తెలిసేలా SUNPRO+ APP ప్రారంబించారు . ఇంటికి,స్కూల్స్ ,కమర్షియల్,అపార్ట్మెంట్స్ మొదలగు వాటికీ ఇంస్టాల్ చేస్తారు. ఈ సంస్థను ను 2014 లో రాధికా చౌదరి , సౌరబ్ ఇద్దరు కలసి స్థాపించారు .

Related Video