Asianet News TeluguAsianet News Telugu

కరోనావైరస్ : భయాందోళనల్లో హైదరాబాదీలు(Public Talk)

Mar 4, 2020, 5:15 PM IST

హైదరాబాద్ లో కరోనావైరస్ కలకలం రేపడంతో జనాలు భయంతో వణికిపోతున్నారు. గాంధీ ఆస్పత్రిలోనే కరోనా ఐసోలేషన్ వార్డు ఉండడంతో...గాంధీ ఆస్పత్రి చుట్టుపక్కల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వైరస్ తమకు వ్యాపించకుండా ప్రభుత్వం మాస్కులు అందించాలని కోరుతున్నారు. 

Video Top Stories