Asianet News TeluguAsianet News Telugu

మణికొండ మున్సిపల్ DE దివ్య అవినీతి! బాగోతమంతా బయటపెట్టేసిన భర్త

మణికొండలో భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త....! 

First Published Oct 9, 2024, 1:22 PM IST | Last Updated Oct 9, 2024, 1:22 PM IST

మణికొండలో భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త....! మణికొండ మున్సిపల్ డీఈఈగా పని చేస్తున్న తన భార్య దివ్య జ్యోతి ప్రతి రోజూ ఇంటికి భారీగా లంచం డబ్బు తెస్తుందని ఆధారాలతో సహ బయటపెట్టిన ఆమె భర్త. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో దండుకున్న డబ్బును తన భార్య ఇంట్లో ఎక్కడెక్కడ దాచిందో చూపిస్తూ వీడియో విడుదల చేసిన భర్త.