భారీ వర్షాలతో తెలంగాణలో జలకళ... ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పోటెత్తిన వరద

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొగిపొర్లుతున్నారు.

First Published Jul 9, 2022, 1:16 PM IST | Last Updated Jul 9, 2022, 1:16 PM IST

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొగిపొర్లుతున్నారు. దీంతో నీటికుంటలు, చెరువులు, జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇలా పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు కూడా భారీగా వదననీరు చేరుతుండటంతో జలకళను సంతరించుకుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా వర్షాకాలం ఆరంభంలోనే 14 టిఎంసీ లకు చేరింది. ప్రాజెక్ట్ లోకి 19,033 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

Read More...