Harish Rao on Revanth Reddy in Assembly:మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ

Share this Video

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మూసీ సుందరీకరణపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువగా ఉందన్నారు.

Related Video