JusticeForDisha: తెలంగాణ వెటర్నరీ డాక్టర్ ఘటనపై చంద్రబాబు స్పందన ఇదీ..

శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్యాచారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.

Share this Video

శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్యాచారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. అలాంటి వ్యక్తులకు కఠినంగా శిక్షించాని, ఉరిశిక్ష వేస్తే తప్ప మిగిలిన వాళ్లు భయపడరని అన్నారు. నిర్భయ కేసు చట్టంగా మారిందని, దాన్ని పూర్తిగా అమలు చేయాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని అన్నారు.

Related Video