Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపన...సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏమన్నారంటే.. (వీడియో)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెడతాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. 

First Published Jun 11, 2022, 12:18 PM IST | Last Updated Jun 11, 2022, 12:18 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెడతాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా జరిగే ప్రయత్నాలకు దోహదపడే విదంగా ఎత్తుగడలు ఉండాలని ఆశిద్దామని, ఆ దిశగా కేసీఆర్ చర్యలు తీసుకుంటారని, అందర్నీ కలుపుకుని పోతారని ఆశిస్తున్నానన్నారు.