కల్నల్ సంతోష్ అంతిమయాత్ర: అమర్ రహే నినాదాలతో మార్మోగుతున్న వీధులు

దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్రం అశేష జనసందోహం మధ్య సాగుతుంది. 

Bukka Sumabala | Asianet News | Updated : Jun 24 2020, 12:00 PM
Share this Video

దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్రం అశేష జనసందోహం మధ్య సాగుతుంది. ముందు ఆర్మీ అధికారులు, ప్రజాప్రతినిధులు నడువగా.... వెనుక యావత్ సూర్యాపేట అంతా వెంట నడుస్తుంది. ప్రజలంతా ఇండ్లపైనుంచి పూలు చల్లుతూ కల్నల్ సంతోష్ కి నివాళులు అర్పిస్తున్నారు.

Related Video