CM Revanth Reddy Comments: ఆ వాటర్ ప్రాజెక్ట్ పై శాశ్వత సంతకం కేసీఆర్ చేశారు

Share this Video

నీటిపారుదల శాఖ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, రైతులకు నీటి సరఫరా, పెండింగ్ పనుల పూర్తి, భవిష్యత్ కార్యాచరణపై సీఎం కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు.

Related Video