గోదావరి నదికి మహా హరతినిచ్చిన సీఎం కేసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ శుక్రవారం  గోదావరిఖని గోదావరి బిడ్జి వద్ద గోదావరి నది  మాతకు వెదపండితుల మంతోచ్చరణ మహ హరతినిచ్చారు. 

Share this Video

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ శుక్రవారం గోదావరిఖని గోదావరి బిడ్జి వద్ద గోదావరి నది మాతకు వెదపండితుల మంతోచ్చరణ మహ హరతినిచ్చారు. మంచిర్యాల మహసభ అనంతరం మంచిర్యాల మీదుగా హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సీఎం కేసీఆర్‌ గోదావరినది బిడ్జిపై గోదావరిమాతకు సారె, పూలు, నాణేలను సమర్పించారు. రాష్ట్ర మంత్రులు కోప్పుల ఈశ్వర్, గంగుల కమాలకర్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్, ఎంపీ వెంకటేష్ నెత, ఎమ్మెల్యే లు దాసరి మనోహర్ రెడ్డి నడపెల్లి దివాకర్ రావులు కూడా ఉన్నారు

Related Video