పుట్టినరోజునే గ్రీన్ ఇండియా ఛాలెంజ్... ప్రకృతి ప్రేమను చాటుకున్న టీఆర్ఎస్ ఎంపీ

రంగారెడ్డి  : అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి పుట్టినరోజున ప్రకృతి ప్రేమను చాటుకున్నారు. 

First Published Sep 18, 2022, 2:44 PM IST | Last Updated Sep 18, 2022, 2:44 PM IST

రంగారెడ్డి  : అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి పుట్టినరోజున ప్రకృతి ప్రేమను చాటుకున్నారు. సాటి ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపును అందుకుని రాజకీయా, సినీ, వ్యాపార ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలునాటుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా తన పుట్టినరోజు సందర్భంగా ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసం సమీపంలోని పార్క్ కు విచ్చేసిన ఎంపీ రంజిత్ మొక్కలు నాటారు.  

Read More...